Kanakadhara stotram in Telugu PDF:अगर आपको नही पता की Kanakadhara means क्या होता है, तो मैं आपको बताना चाहता हु की इसका मतलब है “stream” (dhārā) of “gold” (kanaka) अगर आप Kanakadhara Stotram Lyrics in Telugu Pdf में download करना चाहते है, तो इस आर्टिकल को End तक जरुर से Read कीजिए।।
Kanakadhara Stotram Lyrics in Telugu – కనకధారా స్తోత్రం
వందే వందారు మందారమిందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం |
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ‖ 1 ‖
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః ‖ 2 ‖
ఆమీలితాక్షమధిగ్యమ ముదా ముకుందం
ఆనందకందమనిమేషమనంగ తంత్రం |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః ‖ 3 ‖
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయా యాః ‖ 4 ‖
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః ‖ 5 ‖
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకా యాః ‖ 6 ‖
విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరా యాః ‖ 7 ‖
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః ‖ 8 ‖
దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః ‖ 9 ‖
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై ‖ 10 ‖
శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమోఽస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై ‖ 11 ‖
నమోఽస్తు నాళీక నిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృత సోదరాయై
నమోఽస్తు నారాయణ వల్లభాయై ‖ 12 ‖
నమోఽస్తు హేమాంబుజ పీఠికాయై
నమోఽస్తు భూమండల నాయికాయై |
నమోఽస్తు దేవాది దయాపరాయై
నమోఽస్తు శారంగాయుధ వల్లభాయై ‖ 13 ‖
నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై |
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదర వల్లభాయై ‖ 14 ‖
నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజ వల్లభాయై ‖ 15 ‖
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ‖ 16 ‖
యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః |
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే ‖ 17 ‖
సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యం ‖ 18 ‖
దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీం |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీం ‖ 19 ‖
కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిమం దయాయాః ‖ 20 ‖
దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణగాత్రి కమలేక్షణ జీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మాం
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః ‖ 21 ‖
స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం |
గుణాధికా గురుతుర భాగ్య భాగినః
భవంతి తే భువి బుధ భావితాశయాః ‖ 22 ‖
Kanakadhara Stotram Telugu PDF for free Download 2023
अगर आप Kanakadhara Stotram Telugu in PDF format में download करना चाहते है, तो नीचे दिए गए Download के Button पर Click करे और Pdf में file download करे।।
Read More Articles
- Fast Track Objective Arithmetic Pdf download
- Hindu Calendar Pdf Free Download
- महालक्ष्मी कैलेंडर Pdf Download 2023
- Railway Holiday Calendar PDF Download
- Bank Holidays Calendar List Pdf Download
- Gujarati Calendar with Tithi Pdf Download
- Ambedkar Calendar Pdf Download
- आज का चौघड़िया Pdf Download
About the Post:-
आज के इस आर्टिक्ल मे मैंने आपको ये बताया Kanakadhara Stotram 2023 आखिर क्या है? Kanakadhara Stotram Telugu Pdf download 2023– కనకధారా స్తోత్రం detailed information
मैं उम्मीद करता हु की ये आर्टिक्ल आपको पसंद आया होगा। अगर आपको ये आर्टिक्ल पसंद आया तो इसको सोशल मीडिया पर अपने दोस्तो के साथ जरूर से शेयर कीजिए, जिससे उनको भी ये जानकारी प्राप्त हो सके।